వాహన బీమా తీసుకోని వారికి ైజైలు శిక్ష
( తెలంగాణ మేఘ టైమ్స్ జూలై 9 ): నిజామాబాద్ ప్రతినిధి: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. వాహనాలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఇప్పుడు తప్పనిసరి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం ఇప్పుడు శిక్షార్హమైన నేరం. అంతేకాదు, వాహన బీమా తీసుకోవడంలో నిర్లక్ష్య…